Noel Naval Tata : రతన్ టాటా వారసుడిగా నోయెల్- టాటా ట్రస్టుల ఛైర్మన్ గా ప్రకటన..! | Oneindia Telugu

2024-10-11 3,303

Noel Tata appointed chairman of Tata Trusts after Ratan Tata's demise
నోయల్ నావెల్ టాటాకు టాటా గ్రూపులో 40 ఏళ్లుగా పనిచేస్తున్న అనుబంధం ఉంది. ప్రస్తుతం ట్రెంట్, టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా, టాటా స్టీల్ వైస్ ఛైర్మన్‌గా కూడా ఉన్నారు.

#tatashares
#stockmarket
#srockexchange
#trade
#ratantata
#ford
#tataindica
#ratantatabiography
~CA.43~ED.232~HT.286~

Videos similaires